గాంధారిలో 'హర్ ఘర్ తిరంగా ర్యాలీ'
KMR: గాంధారి మండలంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు గత కొద్దిసంవత్సరాల నుండి 'హర్ గార్ తిరంగ' కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజల ఐక్యత తెలుపుతూ దేశ ప్రజలలో దేశ భక్తి నింపాలనది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు.