బాల కార్మికులతో పనిచేయిస్తే చర్యలు: CP

SDPT: బాల కార్మికులతో పనిచేయిస్తే చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ హెచ్చరించారు. జిల్లాలో పరిశ్రమలు, హోటళ్లు, బేకరీలు, మెకానిక్ షాపులు ఇటుక బట్టీలలో బాల కార్మికులతో పని చేయించిన, భిక్షాటన చేయించిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో బాల కార్మికులతో పని చేయించుకుంటున్న 27 మంది షాపు యజమానులపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు.