VIDEO: మద్యం మత్తులో ముగ్గురు యువకులు హల్‌చల్

VIDEO: మద్యం మత్తులో ముగ్గురు యువకులు హల్‌చల్

అన్నమయ్య: రాయచోటి మాసాపేటలో శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ముగ్గురు యువకులు హల్‌చల్ సృష్టించారు. అతివేగంగా వచ్చిన కారు ఒక ఇంటిని, బైక్‌ను ఢీకొట్టడంతో గోడ, వాహనం ధ్వంసమయ్యాయి. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.