VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

JGL: ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డా.నరేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో గర్భిణులకు AMC డై క్లినిక్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గర్భిణులకు పలు రకాల టెస్టులు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని తెలిపారు.