VIDEO: గన్నారంలో ఎడ్లబండ్ల ఊరేగింపు
NZB: ఇందల్వాయి(మం) గన్నారంలో ఉగాది సందర్భంగా గ్రామదేవతల చుట్టూ ఎడ్లబండ్లతో ఊరేగారు. సంప్రదాయ వేషధారణలో గ్రామస్థులు పాల్గొని పండుగకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. ఎడ్లబండ్లను రంగురంగుల అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.