సహకార సొసైటీ ఆవరణలో సహకార వారోత్సవాలు

సహకార సొసైటీ ఆవరణలో సహకార వారోత్సవాలు

KMM: మధిర మండలం సిద్దినేనిగూడెంలోని సహకార సొసైటీ ఆవరణలో శుక్రవారం 72వ సహకార వారోత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ కటికల సీతారామిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సూరంశెట్టి కిషోర్, సిబ్బంది స్వప్న, శ్రీకాంత్, గ్రామ పెద్దలు పాల్గొని సహకార ఉద్యమ లక్ష్యాలను గుర్తు చేసుకున్నారు.