పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో

పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ఆంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుంధతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ, పాలిచ్చే తల్లి సమతుల్య ఆహారం తీసుకోవాల్సిందిగా సూచించారు.