WHAT'S TODAY

WHAT'S TODAY

✦ చంద్రగ్రహణం.. పలు ఆలయాలు మూసివేత
✦ TG: జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ భేటీ
✦ ఓయూ హోలీ వేడుకల్లో పాల్గొననున్న బీజేపీ చీఫ్
✦ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
✦ AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ విచారణ
✦ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ