VIDEO: రేడియో కాలర్‌తో పులి ట్రాకింగ్

VIDEO: రేడియో కాలర్‌తో పులి ట్రాకింగ్

ASR: దేవీపట్నం మండలం నాగలపల్లి సమీప అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఉందని ఫారెస్ట్ అధికారి కొండలరావు బుధవారం తెలిపారు. ఈ ప్రాంతం సమీపంలో నీరు, దట్టమైన అటవీ ప్రాంతంలో చల్లని వాతావరణం ఉండడంతో మూడు రోజులుగా పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుందన్నారు. అటవీ సిబ్బంది పులి కదలికలు రేడియో కాలర్ ద్వారా గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.