హైదరాబాద్ సదస్సులో పాల్గొన్న కలెక్టర్

KMRD: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. జనవరి 26 నుంచి అమలు చేయనున్న రైతు భరోసాతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.