VIDEO: ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ నేతలు
WGL: వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై బీజేపీ పార్టీ నేతలు స్పందించారు. ఆదివారం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంతో పాటు పలు విభాగాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.