గులాబీ పూలరసంతో అంబేద్కర్

గులాబీ పూలరసంతో అంబేద్కర్

NDL: ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా గులాబీ పువ్వుల రసంతో చిత్రం గీశారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ దేశెట్టి శ్రీనివాసులు అంబేద్కర్ మీద అభిమానంతో గులాబీ పువ్వుల రసంతో బొమ్మ వేశాడు. అంబేద్కర్ రిజర్వేషన్ల పరంగా తాను 2006లో వార్డు మెంబర్‌గా, 2014లో కౌన్సిలర్‌గా గెలిచానన్నారు.