'సీహచ్‌సీ సిబ్బంది సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెల్తాం'
VZM; నెల్లిమర్ల సీహచ్‌సీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళతానని బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ హామీ ఇచ్చారు. నెల్లిమర్ల సీహచ్‌సీకి విచ్చేసిన రాజేష్ వర్మకి సిబ్బంది తమ సమస్యలను విన్నవించుకున్నారు. మూడు నెలలు పాటు సంబంధిత కాంట్రాక్టర్ జీతాలు చెల్లించలేదని తెలిపారు.