'ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలి'

'ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలి'

NLG: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలని UMMRO రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం NLGలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ బోర్డు భూముల ఆస్తుల రికార్డులు డిజిటలైజేషన్ చేయాలని, ఆక్రమణలకు గురైన ఆస్తులు స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలన్నారు.