BREAKING: ఫలితాలు విడుదల

BREAKING: ఫలితాలు విడుదల

SBI ఇటీవల నిర్వహించిన క్లర్క్ పోస్టుల ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు మెయిన్స్‌కు ఎంపికైన వారి వివరాలతో కూడి పీడీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు SBI తెలిపింది. 6,589 జూనియర్ అసోసియేట్స్ పోస్టులకు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో పరీక్షలు జరిగాయి.