'ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి'

'ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి'

SRCL: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేములవాడ నుంచి కరీంనగర్ రోడ్డులో అవసరమైన సైన్ బోర్డు పెట్టి రంబుల్ స్టెప్స్ ఏర్పాటు చేయాలన్నారు.