కాకినాడ జిల్లా కలెక్టర్‌కు 26 ర్యాంకు

కాకినాడ జిల్లా కలెక్టర్‌కు 26 ర్యాంకు

KKD: CM చంద్రబాబు నాయుడు గత మూడు నెలలుగా రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరును అంచనా వేసి బుధవారం ర్యాంకులు కేటాయించారు. జిల్లా కలెక్టర్ సాగిల్లి షాన్మోహన్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 44 ఫైళ్లను స్వీకరించి, 42 ఫైళ్లను పరిష్కరించారు. సగటు ప్రతిస్పందన సమయం 11 రోజులు 16 గంటల 44 నిమిషాలుగా నమోదైంది. దింతో ఆయన రాష్ట్రంలో 26వ స్థానంలో నిలిచారు.