VIDEO: సూర్యాపేటలో కళాజాతా సందడి

VIDEO: సూర్యాపేటలో కళాజాతా సందడి

SRPT: సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇవాళ నిర్వహించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో పోలీస్ కళాజాతా బృందం చైతన్యం నింపింది. సైబర్ నేరాలు, డ్రగ్స్, మహిళా రక్షణపై ఆటపాటలతో అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. సామాజిక అంశాలపై సాగిన ఈ ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.