నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: కల్వకుర్తి మండలంలోని మార్చాల 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో నేడు (సోమవారం) విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పవర్ కట్ ఉంటుందన్నారు. దీనివల్ల మార్చాల, కురుమిద్ద, జిల్లెల్ల, రెడ్యా తండా గ్రామాల్లో విద్యుత్ సరఫర ఉండదని పేర్కొన్నారు.