VIDEO: ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక పూజలు

VIDEO: ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో రాజగోపురం వద్ద సోమవారం వన దుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద శుక్లపక్షం, విదియ తిథి ఇందువాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం ధూప దీప నైవేద్య మంగళహారతి ఇచ్చారు.