దివ్యాంగుడికి మంత్రి స్థలం కేటాయింపు

W.G: పాలకొల్లు మండలం చింతపర్రుకి చెందిన దివ్యాంగుడు గూడవల్లి నాగరాజు శుక్రవారం మంత్రి రామానాయుడుని కలుసుకున్నారు. గత ప్రభుత్వం శివదేవుని చిక్కాలలో పనికిరాని ఇంటి స్థలం ఇచ్చారని, కనీసం అక్కడికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. తమ గ్రామంలోనే స్థలం ఇప్పించాలని కోరారు. దీనిపై తాహసీల్దారుతో మాట్లాడి అనువైన స్థలంను ఇచ్చేందుకు పరిశీలించి కేటాయించాలన్నారు.