ఈనెల 7న బనగానపల్లెలో వేలం పాటలు
NDL: ఈనెల 7న బనగానపల్లె గ్రామపంచాయతీ పరిధిలో వివిధ వ్యాపారాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఇందులో కూరగాయల మార్కెట్, వారపు సంత, జంతు వధశాల, పార్కింగ్ వంటి వ్యాపారాల కోసం వేలం జరుగుతుంది. ఆసక్తి గల వ్యక్తులు ముందుగా నమోదు చేసుకోవాలని ఈవో సతీష్ కుమార్ రెడ్డి సూచించారు.