VIDEO: విజయలక్ష్మి భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

VIDEO: విజయలక్ష్మి భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ నాగవరప్పాడు లోని హోసన్నా మిస్టరీస్ వద్ద జిల్లా ఆదిమాంద్ర అధ్యక్షుడు, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకుడు పొంగులేటి జయరాజు సతీమణి విజయలక్ష్మి భౌతికకాయానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం నివాళులర్పించారు. అనంత జయరాజు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, మనోధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి, మురళి పాల్గొన్నారు.