VIDEO: కేయూ విద్యార్థిని శ్రీవిద్య మృతి కేసులో కీలక పరిణామం
HNK: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తోటి విద్యార్థులు చోరీ నెపం మోపి అవమానించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని శ్రీవిద్య తల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మధిర పోలీస్ స్టేషన్‌లో ఆరుగురు విద్యార్థులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు SI కవిత తెలిపారు.