బొర్రా సబ్ సెంటర్‌లో "బీసీజీ వ్యాక్సిన్ టిక" కార్యక్రమం

బొర్రా సబ్ సెంటర్‌లో  "బీసీజీ వ్యాక్సిన్ టిక"  కార్యక్రమం

విశాఖ: బొర్రా గ్రామపంచాయతీ సబ్ సెంటర్‌లో గురువారం 18 నుండి 70 సం పై బడిన స్త్రీ, పురుషులకు బీసీజీ (బాసిల్లే కాల్మెట్-గ్యురిన్) వ్యాక్సిన్ టిక మందును వైద్య సిబ్బంది వేశారు. ఏఎన్ఎం కళవతి మాట్లాడుతూ.. తొలి రోజు 34 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని, భవిష్యత్తులో క్షయ వ్యాధి రాకుండా చేస్తుందని తద్వారా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ టీకను వేయించుకోవాలని తెలిపారు.