రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై

రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై

MHBD: నెల్లికుదురు మండలంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఎస్సై రమేష్ బాబు మంగళవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపరాదని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై కోరారు.