VIDEO: ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత

VIDEO: ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత

ASR: చింతపల్లి మండలంలోని జలగలగెడ్డ గ్రామంలో రహదారి నిర్మాణంపై వివాదం తలెత్తింది. రూ.90 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన జరగనుంది. పనులు కోర్రుబయలు గ్రామం మీదుగా చేపట్టడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. మంగళవారం ఇరు గ్రామాల వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని కొట్లాటకు దారి తీసింది.