'పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించాలి'

'పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించాలి'

MBNR: రాబోయే పదవ తరగతి పరీక్షలలో 100% ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకుని అత్యున్నత ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.