వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో వరంగల్ రైల్వే స్టేషన్‌లో భద్రతా తనిఖీలు
★ కాశిబుగ్గలోని ఎస్‌బీఐ బ్యాంకు రుణం తీర్చినా ఆస్తి పత్రాలు ఇవ్వకపోవడంతో కన్స్యూమర్ కోర్టు జరిమానా 
★ మొగుళ్లపల్లి మండలంలో స్నానం చేస్తున్న మహిళ వీడియో తీసిన యువకుడు అరెస్ట్ 
★ హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ శబరీష్