VIDEO: 'కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి'

VIDEO: 'కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి'

GNTR: వచ్చే ఎన్నికల సమయానికి రాజకీయాల్లోకి వస్తానని సినీ హీరో సుమన్ అన్నారు. మందడంలో నర్రా నారాయణకు సంబంధించిన ఓ కార్యాలయ ప్రారంభోత్సవానికి బుధవారం హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారని, నేను పుట్టింది, పెరిగింది తమిళనాడులోనే అని, మనం అందరం కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలన్నారు.