హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గ్యాస్ సంక్షోభం.. కట్టెల పొయ్యిలతో కాలుష్యమయంగా మారిన HYD ఐటీ కారిడార్‌
➢ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 1.26 లక్షల ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు: రాష్ట్ర ప్రభుత్వం
➢ హయత్‌నగర్‌లో భార్యని సుత్తితో కొట్టి చంపిన భర్త
➢ సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య