'ఫీజు రీయింబర్‌మెంట్స్ విడుదల చేయాలి'
PDPL: పెండింగ్‌లో ఉన్న ఫీజు ఫీజు రీయింబర్‌మెంట్స్ స్కాలర్షిప్ బకాలను విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్‌మెంట్స్ విడుదల చేయకపోవడం పట్ల నిరసిస్తూ గోదావరిఖనిలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.