మల్లాపూర్ డివిజన్‌లో మొక్కల పంపిణీ

మల్లాపూర్ డివిజన్‌లో మొక్కల పంపిణీ

మేడ్చల్: ప్రభుత్వం నేటి నుంచి 9 వరకు నిర్వహించనున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , కార్పోరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డిలు మల్లాపూర్ డివిజన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డ్ కార్యాలయం వద్ద మొక్కల పంపిణీ చేసి, అనంతరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.