కోల్ ఇండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారుల ప్రతిభ
PDPL: కోల్ ఇండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారుల ప్రతిభ చూపారు. కోల్ ఇండియా స్థాయి లాన్ టెన్నిస్ పోటీల్లో రామగుండం ఏరియాకు చెందిన సంజీవ్, శ్రీమన్నారాయణతో పాటు మణుగూరుకు చెందిన మురళీకృష్ణ గోల్డ్ మెడల్స్ సాధించి సంస్థకు పేరు తెచ్చారు. ఘన విజయం సాధించిన క్రీడాకారులను సింగరేణి ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.