VIDEO: 'చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలి'

VIDEO: 'చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలి'

TPT: పద్మావతి పురం వైసీపీ కార్యాలయంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో‌ను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమాన్ని తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తానని మాట ఇచ్చి ప్రస్తుత పరిస్థితులలో ప్రజలను ఏమారుస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు.