రేపు 3 మండలాల్లో విద్యుత్ అంతరాయం

రేపు 3 మండలాల్లో విద్యుత్ అంతరాయం

ASR: రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం మండలాల్లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివుండనున్నట్లు APEPDCL DEE బీ.వీ రమణ తెలిపారు. రంపచోడవరం సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు మరియు అభివృద్ధి పనుల్ని నిర్వహించేందుకు తాత్కాలికంగా పవర్ కట్ చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ నిలిపివేస్తున్నందున వినియోగదారులు సహకరించాలని సంస్థ కోరింది.