సెంచరీ కొట్టబోతున్న టమాటా ధరలు..!
శ్రీకాకుళం జిల్లాలో టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి..! మొన్నటి వరకు ₹30-₹50 మధ్య ఉన్న ధర, ఇప్పుడు ఏకంగా కిలో ₹70కి చేరింది. భారీ వర్షాలతో పంట దెబ్బతినడం, అయ్యప్ప దీక్షల వల్ల డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణాలు. త్వరలోనే టమాటా ధర ₹100 క్రాస్ అయ్యేలా కనిపిస్తోంది.