ఉన్న ఒక్కడు లొంగిపోతాడా.. ఉద్యమం కొనసాగిస్తాడా..!

ఉన్న ఒక్కడు లొంగిపోతాడా.. ఉద్యమం కొనసాగిస్తాడా..!

WGL: ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి WGL నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న బడే చొక్కారావు సురక్షితంగా ఉన్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది. అజ్ఞాతంలో ఉన్న ఆయన హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత లొంగిపోతారా.. ఉద్యమం కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.