VIDEO: మొంథా తుఫాన్ ప్రభావం.. భారీ వర్షం

VIDEO: మొంథా తుఫాన్ ప్రభావం.. భారీ వర్షం

NTR: చందర్లపాడులో మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం ఉదయం ఎడతెరిపి లేకుండా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షానికి పంటకు పెట్టిన కనీస పెట్టుబడి కూడా రాదేమోనని రైతన్నలు బోరున వినిపిస్తున్నరు.