VIDEO: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

VIDEO: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

MDK: రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండాలో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని ఎమ్మెల్యే రోహిత్ రావు మంగళవారం పరామర్శించారు. హలవత్ ప్రకాష్ అనే కాంగ్రెస్ కార్యకర్త ఇటీవల గుండెపోటుతో మరణించారు. ప్రకాష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యకర్తల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.