హిందు వాహిని పట్టణ శాఖ నూతన కమిటీ ఎన్నిక

NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని హిందు వాహిని ఆర్మూర్ పట్టణ శాఖ నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమితులైన మందుల బాలు. ఆర్మూర్ పట్టణ శాఖ హిందూ వాహిని సభ్యులు శుక్రవారం రోజు రోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సమావేశమై నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.