అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నేతలు

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నేతలు

ELR: జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు. జులై 22వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన జాతీయ జెండా రూప శిల్పి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బీసీ, ఎస్టీ , ఎస్సీ మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.జూలై 22, 1947న భారత రాజ్యాంగ పరిషత్ భారత జాతీయ జెండాను దాని ప్రస్తుత రూపంలో ఆమోదించిందన్నారు.