శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
➢ జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలను అరికట్టే చర్యలు చేపట్టాలి: SP కెవి మహేశ్వర రెడ్డి
➢ మందసలో మహిళా సంఘ సభ్యులకు శిక్షణ కార్యక్రమం
➢ రణస్థలంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎంపీ కలిశెట్టి