సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన - సీఐ సంతోష్ కుమార్

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన - సీఐ సంతోష్ కుమార్

VKB: తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతరం గ్రామంలో సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాల పై అవగాహన కల్పించారు, సీఐ మాట్లాడుతూ ముబైల్‌కి వస్తున్న మెసేజ్‌లు ఓపెన్ చేసి ఎవరు కూడా ఓటీపీ లాంటివి చెప్పి ఎవరు కూడా మోసపోవద్దని, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు పైన జాగ్రత్త వహించాలి గ్రామస్థులకు సూచించారు.