చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జిల్లాలో ఈ-పంట నమోదుకు సోమవారం వరకు పెరిగిన గడువు 
☞ కుప్పం నియోజకవర్గంలో త్వరలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు
☞ రాయలు చెరువు ముంపుకు గురైన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వీ. నాయుడు
☞ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ