బీసీలను మోసం చేసిన కాంగ్రెస్: మాజీ ఎమ్మెల్యే

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్: మాజీ ఎమ్మెల్యే

KMR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ పేరిట కాంగ్రెస్​ పార్టీ బీసీలను మోసం చేసిందని జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ షిండే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిజాంసాగర్​లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లడారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని విమర్శించారు.