త్రిష ప్రేమించింది విజయ్‌ని కాదు: సింగర్

త్రిష ప్రేమించింది విజయ్‌ని కాదు: సింగర్

తమిళ హీరో విజయ్, త్రిషల రిలేషన్‌పై వస్తున్న వార్తలపై సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరి మధ్య సంబంధం ఉండొచ్చని, కానీ త్రిష విజయ్‌ని ప్రేమించడం లేదని పేర్కొంది. త్రిష ఉదయనిధి స్టాలిన్‌ను ప్రేమిస్తోందని, గతంలో త్రిష నిశ్చితార్థం రద్దు కావడానికి కూడా ఆయనే కారణమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి.