యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ

SKLM: బూర్జ మండల కేంద్రంలో మంగళవారం వైసీపీ నాయకులు యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. కావున రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో అంతా పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.