రూ.1 కోటితో పాఠశాల నిర్మాణం

రూ.1 కోటితో పాఠశాల నిర్మాణం

SRD: అమీన్‌పూర్ పరిధిలోని వడకపల్లి, కిష్టారెడ్డిపేట తదితర విలీన గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. వడకపల్లిలో రూ.9.80 కోట్లతో రాక్ పార్క్, సుల్తాన్పూర్‌లో రూ.1 కోట్లతో పాఠశాల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.