VIDEO: ఎమ్మెల్యే పేరుతో సైబర్ వల

VIDEO: ఎమ్మెల్యే పేరుతో సైబర్ వల

WGL: ఎమ్మెల్యే నాగరాజు పేరును సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తూ ఫ్రాడ్ చేస్తున్నారు. పోలీస్ అధికారిగా ఆయన పనిచేసినప్పటి ఫేస్‌బుక్ అకౌంట్‌ను మంగళవారం హ్యాక్ చేసి, ఫ్రెండ్‌ల లిస్ట్‌లో ఉన్నవారితో చాట్ చేసి మొబైల్ నంబర్ సేకరిస్తున్నారు. ఆ తరువాత వాట్సాప్‌లో మెసేజ్ చేసి బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.